ముఖ్య సమాచారం
-
32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
గుంటూరు...ఫలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని కృషి...
Updated on: 2025-01-22 05:49:00

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కృషి ఫలితంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత కీలకమైనసర్వీస్ బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... 10కోట్ల రూపాయల వ్యయంతో సర్వీస్ బ్లాక్ మరి ఇతర అభివృద్ధి పనులకు జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం... గుంటూరు జిల్లాలో పేదలకు అపర సంజీవనిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో కీలక ఘట్టమని పెమ్మసాని ఆనందం వ్యక్తం చేశారు...