ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మంత్రి కొల్లు రవీంద్ర 21.02.2025 శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం
Updated on: 2025-02-21 07:36:00

కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక ఎమ్మెల్యేలు కృష్ణ ప్రసాద్ , వెనిగళ్ళ రాము , జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ తో కలిసి రేపు 21.02.2025 శుక్రవారం ఉదయం 9 గంటలకు పెడన నియోజకవర్గం వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో మరియు బంటుమిల్లి మండలం అర్థమూరులో ప్రచారం నిర్వహిస్తారు.. తదుపరి 10.30కి గుడివాడ నియోజకవర్గం నారాయణ కాలేజీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు..