ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించిన బొబ్బిలి మాజీ సైనికులు
Updated on: 2025-03-24 06:13:00

బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామినాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో పాత కోటలో గల మాజీ సైనిక సంక్షేమ కార్యాలయంలో ఆదివారం సభ్యులంతా కలిసి భగత్ సింగ్ వర్ధంతి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలు వేసి క్యాండిల్ వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రామినాయుడు మాట్లాడుతూ విముక్తి కోసం ఉద్యమించిన మహా నేత భగత్ సింగ్ అనీ , ఆదర్శాలను ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత అని చెప్పిన వీరుడు భగవత్ సింగ్ అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఏ గోవింద నాయుడు, జాయింట్ సెక్రటరీ రవీంద్ర మోహన్, గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి ఇతర మాజీ సైనికులు పాల్గొన్నారు.