ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
తొలిసారిగా AI సాయంతో శిశువు జననం
Updated on: 2025-04-11 07:38:00

ప్రపంచంలో ఏఐ అసిస్టెడ్ IVF విధానంలో తొలి శిశువు జన్మించింది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్లో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఏఐ ద్వారా అండంలోకి స్పెర్ను నేరుగా పంపే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI)కు బదులు ఆటోమేటెడ్ IVF సిస్టమ్‌ను వినియోగించారు. దీని ద్వారా మనిషి సాయం లేకుండానే 23 దశలు పూర్తైనట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ప్రక్రియకు 9 నిమిషాల 56 సెకన్ల సమయం పట్టిందని వారు చెప్పారు.