ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
సివిల్ టాపర్స్‌కు ఎన్ని మార్కులు వచ్చాయంటే?
Updated on: 2025-04-27 08:00:00

ఇటీవల సివిల్స్ తుది ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. UPSC తాజాగా మార్కులను వెల్లడించింది. మొత్తం 2,025 మార్కులకు గానూ ఫస్ట్ ర్యాంకర్ శక్తి దూబేకు 1,043(51.5%) మార్కులు వచ్చాయి. రాత పరీక్షల్లో 843, ఇంటర్వ్యూలో 200 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంకర్ హర్షిత 1,038, మూడో ర్యాంకర్ అర్చిత్ పరాగ్ 1,038 స్కోర్ చేశారు. తెలుగమ్మాయి సాయి శివాని (11వ ర్యాంకర్)కి 1,027 మార్కులు రావడం గమనార్హం.