ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
పంజాబ్ సూపర్ విక్టరీ.. చెన్నై ఇంటికి
Updated on: 2025-05-01 07:08:00

చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మెరిసింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను సొంత మైదానంలో ఓడించింది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (54), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఇప్పటివరకు 10 మ్యాచులాడి ఆరు విజయాలు సాధించింది. మరోవైపు పంజాబ్‌పై ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది