ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
డ్వాక్రా మహిళలకు శుభవార్త ఇంటి నుండి నేరుగా రుణ చెల్లింపులకు యాప్
Updated on: 2025-05-05 07:58:00

ఈ క్రమంలో ఈ సమస్యలను అధిగమించి మహిళలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు సులభం చేసే విధంగా ఓ యాప్ ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మొబైల్ యాప్ తో డ్వాక్రా గ్రూపుల మహిళలు నేరుగా రుణ చెల్లింపులను చేయవచ్చు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే బ్యాంకులకు వెళ్లకుండా ఇంటి నుండే వారు సులభంగా రుణ చెల్లింపులను చేసుకోవచ్చు. డ్వాక్రా మహిళలకు యాప్ తో లాభాలు ఇవే.... యాప్ ని వినియోగించడం వల్ల డిజిటల్ లావాదేవీలను కూడా ప్రోత్సహించవచ్చు. కొన్ని సందర్భాలలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు రుణాలను చెల్లింపు చేయడానికి వసూలు చేసిన డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడం, వాటిని దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం నగదు బదిలీ మోసాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది .ఇక ఇంట్లో నుండి నేరుగా చెల్లింపులు చేయడంతో డ్వాక్రా మహిళల సమయం కూడా ఆదా అవుతుంది. త్వరలోనే ఈ యాప్ ను తీసుకురావడానికి ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తోంది.