ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
భారీగా పతనమైన పాక్ స్టాక్ మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్..
Updated on: 2025-05-08 14:43:00

భారత్ 'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతుందని ప్రకటించడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు భారీ పతనాన్ని చవిచూశాయి. అర్ధాంతరంగా ట్రేడింగ్ నిలిపివేశారు.భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' నిర్వహించిన తర్వాతి రోజే కరాచీ, లాహోర్లలో పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని నివేదికలు వెలువడటంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE100 రోజు ప్రారంభంలోనే 6 శాతానికి పైగా పడిపోయింది