ముఖ్య సమాచారం
-
పిన్ కోడ్ లకు ఇక గుడ్ బాయ్ భవిష్యత్తు మొత్తం డిజిపిన్ లపైనే
-
ఫ్లిప్కార్ట్'కు ఆర్బీఐ నుంచి కీలక అనుమతి... దేశంలో ఇదే తొలిసారి!
-
శర్మిష్ఠ పనోలీకి ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కలకత్తా హైకోర్టు
-
ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!
-
నేరస్థులను పరామర్శించటానికి వచ్చిన జగన్ రెడ్డిని సైకో కింగ్ అనటంలో తప్పు లేదు - ఎమ్మెల్యే గల్లా మాధవి
-
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.
-
సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ కిడ్నాప్
-
వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు....5 రోజుల్లో 26 కోడెలు మృతి
-
ఆటోను ఢీకొట్టిన కారు...నలుగురి దుర్మరణం
-
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ కీలక ఉత్తర్వులు
RCB విక్టరీ పరేడ్.. తొక్కిసలాట ఇలా జరిగింది!
Updated on: 2025-06-04 19:18:00

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ విజయోత్సవం వేళ అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి వెళ్లేందుకు గేట్లను తోసుకుని ముందుకు రాగా తొక్కిసలాట సంభవించింది. ఈ క్రమంలో అభిమానులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు జనాలను అదుపు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఇప్పటివరకు ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయాలయ్యాయి.