ముఖ్య సమాచారం
-
మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
-
గుడివాడ అభివృద్ధికి రూ.136 కోట్ల నిధులు మంజూరు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
-
భారీ వర్షాలు.. 56 మంది మృతి
-
హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు
-
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
-
ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు.*
-
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు...
-
హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్: అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
-
కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు.. కదలికలపై పోలీసుల నిఘా
ఏపీలో రైతులకు శుభవార్త.. విత్తన రాయితీలు ఖరారు
Updated on: 2025-05-21 18:49:00

అమరావతి :ఏపీలో విత్తన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 30శాతం సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50శాతం సబ్సిడీపై చిరుధాన్యాలు, 90శాతం రాయితీతో రాజ్మా విత్తనాలను సరఫరా చేయనుంది. ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో వరి విత్తనాలను క్వింటాకు రూ. 1000, ఇతర జిల్లాల్లో రూ.500 రాయితీతో సరఫరా చేయనుంది. అటు ఏజెన్సీ ఏరియాల్లో వేరుశనగ విత్తనాలను 40శాతం రాయితీతో అందించనుంది.