ముఖ్య సమాచారం
-
లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు.. పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
-
రాజస్థాన్‌లోని స్వీట్ షాపుల్లో 'మైసూర్ పాక్' పేరును 'మైసూర్ శ్రీ'గా మార్పు
-
పదవీ విరమణ తర్వాత తాను ఏం చేస్తాడో చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్
-
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ 2025: వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు
-
వరదల్లో చిక్కుకున్న 50,000 మంది.. నలుగురు మృతి
-
భారత్ మనపై విసిరిన నీటి బాంబును చల్లబరచకపోతే మనం ఆకలితో చనిపోతాం: పాక్ శాసనసభ్యుడు
-
జగన్ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!
-
పురుషుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్న 'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్'!
-
అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేత... నోటమ్ జారీ!
-
మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు...
Updated on: 2025-05-23 08:41:00

విశాఖపట్నం మద్దిలపాలెంలో ఓ వివాహితకు కరోనా పాజిటివ్
* విశాఖపట్నం : ఏపీలో విశాఖపట్నంలో గురువారం కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నం మద్దిలపాలెం, UPHC పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకుకరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా RTPCR పరీక్షలు చేశారు. ముందుగా మలేరియా డెంగ్యూ అని భావించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, కోవిడ్ కేస్ నమోదైన చుట్టుపక్కల వారందరికీ నిర్దారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.అలాగే వారం రోజుల పాటు వారు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.