ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
వరంగల్ ‘చపాట' మిర్చికి GI
Updated on: 2024-11-03 16:27:00

TG: వరంగల్ చపాట మిర్చికి జియోగ్రాఫికల్ ఇండెక్స్ (GI) రాబోతోంది. దీనికోసం ఇప్పటికే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కేంద్రానికి దరఖాస్తు చేసింది. జీఐ ట్యాగ్ వస్తే పంటల ఎగుమతులు పెరిగేందుకు, అధిక ధరలు లభించేందుకు అవకాశం ఉంటుందని విశ్వవిద్యాలయం వీసీ నీరజ ప్రభాకర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ట్యాగ్ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందన్నారు.