ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని మోదీ
Updated on: 2025-05-11 19:13:00

యుద్ధంలో ఏ స్థాయిలోనూ మనముందు నిలవలేక పాకిస్థాన్ ఓడిపోయింది
న్యూ ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతి దాడి చేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), ఉగ్రవాదులను అప్పగించడం తప్ప పాక్కు మరో గత్యంతరం లేదన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు.