ముఖ్య సమాచారం
-
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు! హరీష్ రావు, ఈటలకు కూడా..
-
బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
-
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరెడ్డికి పవన్ కల్యాణ్ అభినందనలు
-
త్వరలో BLO(బూత్ లెవెల్ ఆఫీసర్)లకు గుర్తింపు కార్డులు: ఎన్నికల కమీషన్
-
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
-
ఏపీ లిక్కర్ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు.
-
నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి
-
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
-
బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు
తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలి: సుప్రీంకోర్టు
Updated on: 2025-05-19 19:29:00

భారత్‌లో ఆశ్రయం కల్పించాలనే శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. భారత్ ధర్మశాల కాదని.. ఇతర దేశ శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో శ్రీలంక శరణార్థులు వెంటనే దేశం విడిచి పోవాలని హెచ్చరించింది. ఈ మేరకు శ్రీలంక శరణార్థుల పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.