ముఖ్య సమాచారం
-
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు! హరీష్ రావు, ఈటలకు కూడా..
-
బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ దోచుకుంటోంది: అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
-
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
విశాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన గోవిందరెడ్డికి పవన్ కల్యాణ్ అభినందనలు
-
త్వరలో BLO(బూత్ లెవెల్ ఆఫీసర్)లకు గుర్తింపు కార్డులు: ఎన్నికల కమీషన్
-
విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
-
ఏపీ లిక్కర్ కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ పొడిగింపు.
-
నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి
-
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
-
బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ
Updated on: 2025-05-20 09:14:00

TG: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ జరిగింది. రాజ్ భవన్‌లోని సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ అయ్యాయి. ఈ నెల 14న ఓ వ్యక్తి హెల్మెట్‌తో కంప్యూటర్ రూమ్‌లోకి వచ్చి హార్డ్ డిస్క్‌లను దొంగిలించినట్లు సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆ హార్డ్ డిస్క్ రాజ్ భవన్ వ్యవహారాలతో పాటు కీలక ఫైళ్లు ఉన్నట్లు సమాచారం.