ముఖ్య సమాచారం
-
లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు.. పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
-
రాజస్థాన్‌లోని స్వీట్ షాపుల్లో 'మైసూర్ పాక్' పేరును 'మైసూర్ శ్రీ'గా మార్పు
-
పదవీ విరమణ తర్వాత తాను ఏం చేస్తాడో చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్
-
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ 2025: వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు
-
వరదల్లో చిక్కుకున్న 50,000 మంది.. నలుగురు మృతి
-
భారత్ మనపై విసిరిన నీటి బాంబును చల్లబరచకపోతే మనం ఆకలితో చనిపోతాం: పాక్ శాసనసభ్యుడు
-
జగన్ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!
-
పురుషుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్న 'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్'!
-
అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేత... నోటమ్ జారీ!
-
మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్
కోవిడ్ -19 వ్యాప్తి..ఏపీ సర్కార్ కీలక సూచనలు
Updated on: 2025-05-23 08:18:00

AP కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
సమూహాలుగా ఏర్పడే పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలు ఏమి చేయొద్దు
రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో మాస్క్ వేసుకోవడం, దూరం గా ఉండటం తప్పనిసరి.
60 ఏళ్లు పైబడిన పెద్ద వాళ్లు, గర్భవతులు ఇంట్లోనే ఉండాలి – బయటకు రావొద్దు.
చేతులు తరచూ కడుక్కోవాలి, దగ్గు లేదా తుమ్ము వస్తే నోరు కప్పుకోవాలి, ముఖాన్ని తాకకుండా చూడాలి.
మాస్క్ వేసుకోండి – బహిరంగంగా ఎక్కువ మంది ఉన్న చోట్ల మాస్క్ ధరించడం చాలా అవసరం.
జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి
విదేశాలకు వెళ్లి వచ్చిన వారు కోవిడ్ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి.
అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లకండి –
ఇతరులకు వ్యాపించకుండా చూసుకోండి.
అదే సమయంలో అధికారులకు ప్రత్యేక సూచనలు చేసిన హెల్త్ డైరెక్టర్
మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు అందుబాటులో ఉంచాలి
24 గంటల పరీక్షల సదుపాయం కలిగిన ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలి
ప్రతి జిల్లాలోని వైద్యాధికారులు అప్రమత్తం కావాలని సూచించిన హెల్త్ డైరెక్టర్
.