ముఖ్య సమాచారం
-
లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు.. పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
-
రాజస్థాన్లోని స్వీట్ షాపుల్లో 'మైసూర్ పాక్' పేరును 'మైసూర్ శ్రీ'గా మార్పు
-
పదవీ విరమణ తర్వాత తాను ఏం చేస్తాడో చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్
-
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ 2025: వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు
-
వరదల్లో చిక్కుకున్న 50,000 మంది.. నలుగురు మృతి
-
భారత్ మనపై విసిరిన నీటి బాంబును చల్లబరచకపోతే మనం ఆకలితో చనిపోతాం: పాక్ శాసనసభ్యుడు
-
జగన్ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!
-
పురుషుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తున్న 'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్'!
-
అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేత... నోటమ్ జారీ!
-
మనకు ఇంకా రెండు ఎస్-400లు రావాలి... రష్యా వెళుతున్న అజిత్ దోవల్
జగన్ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!
Updated on: 2025-05-23 18:32:00

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తన బాబాయి విజయసాయిరెడ్డికి మద్దతుగా చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు. కానీ నిజం లోపల నిశ్శబ్దంగా, బలంగా ఉంటుంది. కొన్ని తప్పుడు కథనాలు ఉన్నప్పటికీ, అది అర్హులు కాని వారి పట్ల గౌరవం. నమ్మకం, విధేయత, నీతి అనేవి బోధించినవి మాత్రమే కాదని ఇప్పటికీ జీవించబడ్డాయి. చాలా మంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, వాటిని తాను చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నాను. మీరు కూడా మాట్లాడాలని ఎంచుకుంటే ఏమి జరుగుతుంది? మేం కూడా మాట్లాడటం మొదలు పెడితే ఏం జరుగుతుందని.. ఇది నిజం' అంటూ అలేఖ్య ఫేస్బుక్ వేదికగా రాసుకొచ్చారు.
అంతేకాదు, బాబాయి విజయసాయిరెడ్డితో కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా ఆమె జత చేశారు. అలేఖ్య చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్, సాయిరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అలేఖ్య సాయిచూడాలిరెడ్డికి మద్దతుగా నిలవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే, సాయిరెడ్డికి పార్టీలోనూ, బయట కూడా మద్దతు పెరుగుతోందని అర్థమవుతోంది.