ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
Updated on: 2025-05-11 07:15:00

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పూలదండలు, పుష్పగుచ్ఛాలతోపాటు శాలువాలను టెంపుల్ కాంప్లెక్స్‌లోకి అనుమతించవద్దని నిర్ణయించింది. ఆలయంలోకి భక్తులు ప్రవేశించే ముందు క్షుణ్నంగా తనిఖీ చేయనున్నట్టు సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు గోరక్ష్ గాడిల్కర్ తెలిపారు. కాగా ఆలయంలోకి భక్తులు పూలదండలు, ప్రసాదం, కొబ్బరికాయలను తీసుకురావొద్దని ముంబైలోని సిద్ధివినాయక ఆలయం శుక్రవారం పేర్కొంది.