ముఖ్య సమాచారం
-
భారీ వర్షాలు.. 56 మంది మృతి
-
హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు
-
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
-
ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు.*
-
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు...
-
హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్: అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
-
కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు.. కదలికలపై పోలీసుల నిఘా
-
కోవిడ్ -19 వ్యాప్తి..ఏపీ సర్కార్ కీలక సూచనలు
-
14 సెకండ్లు నేలపై వెలిగిన పిడుగు వెలుతురు.... భయాందోళనకు గురైన ప్రజలు
-
ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు!
ఏపీలో దివ్యాంగుల కోసం యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డులు జారీ
Updated on: 2025-05-21 18:48:00

అమరావతి : ఏపీలో వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 70 సంవత్సరాలు నిండిన వృద్ధులకు PMJAY పథకం కింద ప్రతి ఏటా 5 లక్షల ఉచిత వైద్య సేవలు అందించబోతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. దివ్యాంగుల కోసం యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డులు జారీ చేయబోతున్నట్లు పేర్కొంది. ఈ కార్డులు పొందేందుకు.. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్, గ్రామ సచివాలయం లేదా మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.