ముఖ్య సమాచారం
-
స్కూల్‌కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
Updated on: 2025-12-14 20:47:00
[8:10 pm, 14/12/2025] +91 98667 10431: * ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తొలగింపు ఒక కాంప్లికేటెడ్ టెక్నికల్ ప్రాసెస్.
* ప్రతి గంటకి అనేక రైళ్లు వెళ్లే మార్గంలో రైళ్లను డిస్టర్బ్ చేయకుండా బ్రిడ్జ్ తీసేయాలి.
* ఈ స్థాయి నైపుణ్యం దేశంలో కేవలం 2 - 3 ఏజెన్సీలకే ఉంది.
* మొదట మాట్లాడిన ఏజెన్సీకి 35 రోజులు కావాలని చెప్పారు, అయితే అంత సమయం ఇవ్వడం ఇబ్బందికరమని రైల్వే అధికారులు చెప్పారు.
* రైల్వే సూచన మేరకు మరో ఏజెన్సీని సంప్రదించగా వారు స్థలాన్ని పరిశీలించి వెళ్లారు.
* తుది నిర్ణయం పూర్తయ్యాక 1 - 2 నెలల్లో బ్రిడ్జ్ తొలగింపు పూర్తవుతుంది.
* మిగిలిన అభివృద్ధి పనులకు ఎక్కడా అడ్డంకి లేకుండా ఈ ప్రక్రియ జరుగుతుంది — ఇది ప్రజలు మొదట అర్థం చేసుకోవాలి.
* ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెండు వైపులా కాకుండా ముందుగా ఒక వైపు పూర్తిగా పనులు చేస్తున్నాం.
* ఒక వైపు పనులు ఫాస్ట్‌గా పూర్తి చేస్తే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
* డిసెంబర్ 15 నాటికి ఒక వైపు పూర్తవ్వాల్సి ఉండగా స్వల్ప ఆలస్యం వల్ల డిసెంబర్ 17 నాటికి ఇస్తామని చెప్పారు.
* పనులన్నీ A to Z పూర్తిగా మానిటర్ చేస్తూ ఉన్నాం.
* ఒక వైపు పూర్తయిన వెంటనే మరో వైపు పనులు కూడా మొదలుపెడతాం.
* కాంపెన్సేషన్ అంశం norms ప్రకారమే జరుగుతోంది.
* గతంలో ఫ్లైఓవర్ అంచనాలతో ఎక్కువ ఎస్టిమేషన్ వేశారు, కానీ ఇప్పుడు మనం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే నిర్మిస్తున్నాం.
* భూ సేకరణ ఖర్చును మున్సిపాలిటీ పరిధిలో పెట్టి ఇప్పటికే చాలామందికి చెక్కులు, TDR బాండ్లు ఇచ్చాం.
* కొద్ది మందితో ఉన్న సమస్యలను కూడా సామరస్యంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం.
* మేయర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనులు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.