ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
సంస్కృత భాషకు పట్టం
Updated on: 2023-05-15 09:42:00
తెలంగాణాలోని మెదక్ జిల్లాలో కొల్చారం అనే గ్రామం ఉంది.ఇక్కడ ఒకప్పుడు కొలచాల మల్లినాథ సూరి అనే పండితుడు ఉండేవాడు. అతని పేరు మీదుగా "కొలచాల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం" ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనపై తెలంగాణ సంస్కృత పండిత పరిషత్ ప్రతినిధులు అధ్యక్షులు డా. రావుల అజంత కృష్ణ గారు హర్షం వ్యక్తం చేసారు.