ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
టీవీలకు అతుక్కుపోయిన క్రికెట్ అభిమానులు
Updated on: 2023-11-19 15:04:00

వరల్డ్ కప్ నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను ప్రజలు, క్రీడాభిమానులు ఆదివారం టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠ భరితంగా తిలకిస్తున్నారు. దుకాణాల్లో, హోటళ్లలో, ఇళ్లల్లో ఎక్కడ చూసినా క్రీడాభిమానులే కాకుండా సామాన్య జనం సైతం టీవీలకు అతుక్కుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. దింతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.