ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
జిల్లాకు నూతన ఎన్నికల సాధారణ పరిశీలకుని రాక
Updated on: 2023-11-19 17:51:00

ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు గణేష్ బాపురావ్ పాటిల్ సెలవు పై వెళుతున్నారు. ఆయన స్థానంలో నితిన్ కే పాటిల్ ను ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ లోని పెన్ గంగా గెస్ట్ హౌస్ లో నూతన సాధారణ పరిశీలకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.