ముఖ్య సమాచారం
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
Updated on: 2023-11-21 00:11:00

ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని చిన్నర్లి గ్రామానికి చెందిన అల్లూరి గణేష్ రెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ నుండి తమ గ్రామానికి వెళ్తున్న క్రమంలో సోమవారం రాత్రి చాంద (టి) గ్రామ సమీపంలో ఆటో ఢీకొంది. గణేష్ రెడ్డి తలకు తీవ్ర గాయలై రక్తస్రావంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.