ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపిన అన్నదాత
Updated on: 2023-05-17 10:22:00

మహబూబాబాద్ జిల్లా: ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలు రాక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై అబ్బాయిపాలెం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు పై ధాన్యం పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ముల్లకంచే వేసి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. తరుగు, తాలు, తేమ పేరుతో మిల్లర్లు ఒక బస్తకు 10 కేజీల ధాన్యం కోత విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు ధాన్యం తరలింపుకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.