ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
దుర్గాదేవి ఆలయంలో చోరీ
Updated on: 2023-05-18 09:26:00

దుర్గమ్మకు మొక్కి మెడలో ఆభరణాలు నొక్కేసిన దుండగులు జనగామ జిల్లాలో దొంగలు బరితెగించారు. బతుకమ్మకుంట ప్రాంతంలోని దుర్గమ్మ దేవాలయంలో చోరి పాల్పడ్డారు. అమ్మవారి మొక్కి తరువాత మెడలోని ఆభరణాలు, ఆలయ హుండీలోని కానుకలు అపహరించారు. చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చోరికి సంబందించిన కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.