ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
నేడు నెల్లూరు,పత్తికొండలో చంద్రబాబు పర్యటన
Updated on: 2024-01-28 12:13:00

అమరావతి:మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా.చందద్రబాబునాయుడు ఆదివారం నెల్లూరు,పత్తికొండలో పర్యటించనున్నారు.'రా కదలిరా'బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.కాగా ఉరవకొండ నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకుంటారు.అక్కడి నుంచి హెలికాప్టర్లో పత్తికొండకు చంద్రబాబు వెళ్తారు.రాత్రికి పత్తికొండలోనే చంద్రబాబు బస చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.