ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
వార్ధా వంతెన వెంటనే నిర్మించాలి
Updated on: 2024-03-06 07:25:00

కేసీఆర్ సర్కారు తెలంగాణ -మహారాష్ట్ర రాష్ర్టాలను అనుసంధానం చేస్తూ వార్ధా నదిపై వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు కౌటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వెంటనే వంతెన నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.