ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
తాగునీటి బావికి మరమ్మతులు చేయాలి
Updated on: 2024-03-12 19:21:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని బీడీల కంపెనీ వద్ద రోడ్డుకు ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న గ్రామ తాగునీటి బావిని మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న కమలాపూర్ ఎంపీడీవో బాబు, ఏపీఓ రమేష్ పరిశీలించారు. అనంతరం ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న బావి పునర్నిర్మాణం కోసం పై స్థాయి అధికారులతో మాట్లాడి తక్షణమే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, విరాటి మాధవరెడ్డి, దేశిని ప్రవీణ్, మేకల రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.