ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
Updated on: 2024-03-12 19:23:00

తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడికి గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలములోని కానీపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు జనగాని మల్లయ్య మంగళవారం తాటి వనంలోకి వెళ్లి ఎప్పటిలాగా కళ్ళు తీయడానికి వెళ్ళాడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారీ కింద పడడంతో తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన గీత కార్మికుడికి చికిత్స కోసం వెంటనే 108 వాహనంలో ఎంజీఎంకు తరలించినట్లు తెలిపారు.