ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
నేడు బొబ్బిలి పట్టణం 28వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బేబినాయన
Updated on: 2024-03-28 12:51:00

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి పట్టణంలో గల 28వ వార్డులో తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన గడప గడపకి వెళ్లి ప్రచారం చేస్తూ,ప్రజలతో మమేకం అయ్యి వారి మద్దతు కోరడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బేబినాయన గారితో పాటుగా గౌరవ మాజీ శాసనసభ్యులు తెంటు.లక్షుంనాయుడు ,జనసేన పార్టీ ఇంచార్జ్ గౌరవ గిరడ.అప్పలస్వామి 28వ వార్డు ఇంచార్జ్ కెల్ల.చిన్నారావు గారు,మాజీ కౌన్సిలర్ పిల్ల.రామారావు గారు,వార్డు సభ్యులు తర్లాడ.కిషోర్ ,నెల్లి. శంకరరావు గారు,పట్టణ అధ్యక్షులు రాంబార్కి.శరత్ బాబు ,జనసేన పార్టీ నాయకులు పెద్దింటి.మనోజ్ ,జనసేన పార్టీ నాయకులు లంక.రమేష్,రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ.భాస్కరరావు ,AP State Government Retired Employees Association President రౌతు.రామమూర్తి నాయుడు ,మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల.శ్రీనివాసరావు పట్టణ ఫ్లోర్ లీడర్ గెంబలి.శ్రీనివాసరావు ,వాణిజ్య విభాగం అధ్యక్షులు సుంకరి.సాయిరమేష్ ,మండల పార్టీ అధ్యక్షులు వాసిరెడ్డి,సత్యనారాయణ మున్సిపాలిటీలో గల ప్రస్తుత మరియు మాజీ కౌన్సిలర్సు,క్లస్టర్ ఇన్చార్జిలు,యూనిట్ ఇంచార్జిలు,బూత్ ఇన్చార్జిలు,పట్టణ మరియు మండల స్థాయిలో గల తెలుగుదేశం-జనసేన పార్టీల ముఖ్య నాయకులు,కార్యకర్తలు, అభిమానులు యావన్మంది కూడా పాల్గొనడం జరిగింది