ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
పార్వతీపురంలో తొలిరోజు ఒకే నామినేషన్
Updated on: 2024-04-19 09:18:00

పార్వతీపురం -- ఆంద్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు నామినేషన్లు మెదలైన గురువారం రోజున పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకేఒక్క నామినేషన్ దాఖలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్దానాలకు గాను కురుపాం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అరకు పార్లమెంట్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా ఎవరూ వేయలేదని ఎన్నికల నోటిఫికేషన్ సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకిండ ఆర్ఒ కల్పనాకుమారి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ, సాలూరు ఆర్ఒ సి, విష్ణు చరణ్ తెలిపారు.