ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
యువకుడు దారుణ హత్య.
Updated on: 2024-04-30 09:18:00

కమలాపురం పక్కీర్ వీధిలో యువకుడు దారుణ హత్య. మృతుడు పక్కీర్ వీధికి చెందిన మహమ్మద్ ఘణి(26) గా గుర్తింపు. అర్దరాత్రి ఒంటి గంట సమయంలో 15 మంది దుండగులు ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హత్య. అడ్డు వచ్చిన తల్లిదండ్రులను బెదిరించిన దుండగులు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు. పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలింపు.