ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
లాయర్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..!
Updated on: 2024-05-29 05:19:00

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్ట్ సెంటర్ లో ఈనెల 25వ తేదీ రాత్రి లాయర్ రసూల్ పై దాడి చేసిన నిందితుని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ఐఐ అబ్దుల్ రెహమాన్ మంగళవారం తెలియజేశారు. తన పొలం కేసు విషయంలో లాయర్ అడ్డు తగులుతున్నారని నిందితుడు నిషార్ అహ్మద్ కక్ష పెంచుకొని గొడ్డలితో లాయర్ రసూల్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడిన రసూల్ ఫిర్యాదు మేరకు నిందితుడిని విచారించి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.