ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
పని ప్రదేశాలు బాగుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చు'
Updated on: 2024-06-15 15:42:00

మనం పని చేసే ప్రదేశాలు బాగుంటే మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సామర్లకోటలో ఆధునికరించిన పోలీస్ స్టేషనను శుక్రవార ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కష్టం వస్తే పోలీస్ స్టేషన్కు వస్తారని, అటువంటి స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆ వాతావరణం సుందరంగా ఉంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు వీలుంటుందని అన్నారు