ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ది 16-06-24 (ఆదివారం) బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కార్యక్రమ వివరాలు:
Updated on: 2024-06-16 06:39:00
1 ఉదయం 09.00 గంటలకు కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో ఊర్లమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు 2 ఉదయం 10.00 గంటలకు బాపట్ల పట్టణం 6 వ వార్డు మహాలక్ష్మి అమ్మ వారి చెట్టు వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు 3 ఉదయం 10.30 నిమిషాలకు బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామంలో కోమలి బీచ్ రిసార్ట్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు 4 ఉదయం 11.30 గంటలకు బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో సితాలమ్మతల్లి కొలుపులలో పాల్గొంటారు 5 మధ్యాహ్నం 12.30 గంటలకు పిట్టలవానిపాలెం మండలం ఆలకాపురం గ్రామంలో కోదండ రామాలయం లో ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. 6 సాయంత్రం 7.00 గంటలకు కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామం లో పెద్దింట్టమ్మ తల్లి కొలుపుల లో పాల్గొంటారు. 7 సాయంత్రం 8.00 గంటలకు బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామం కొత్తమద్దిబోయినవారిపాలెం లో పోలేరమ్మ తల్లి కోలుపులలో పొల్గొంటారు.