ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
సంచలన నిర్ణయం తీసుకున్న జగన్,24 మంది కార్పొరేటర్లు సస్పెండ్!
Updated on: 2024-07-07 08:31:00

చిత్తూరు జిల్లాలో టీడీపీలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు.నగరపాలక సంస్థ మేయర్ అముద,డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.