ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
Updated on: 2024-07-16 14:56:00

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో నిద్రావస్థలో ఉన్న మున్సిపల్ అధికారులు గాంధీ కట్ట నుండి శివాలయం వరకు వెళుతున్న రహదారి ఆక్రమణకు గురవుతున్న ఇష్టానుసారం కొద్దిగా నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వర్కర్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ముడుపులు ఏమైనా అందాయని ప్రజలకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీటి పైన చర్యలు ఏమైనా తీసుకుంటారో లేదో వేచి చూడాలి పై అధికారులు అయినా స్పందిస్తారని పుర ప్రజల ఆశిస్తున్నారు.