ముఖ్య సమాచారం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
శరవేగంగా పారిశుధ్య పనులు
Updated on: 2024-08-07 15:40:00
తూర్పుగోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న తరుణంలో స్థానిక మధురపూడి విమానాశ్రయం నుండి రాజమండ్రి వరకు రోడ్లు ఇరువైపులా పారిశుధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి గాడాల పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి బక్కి సత్యానంద కుమార్, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో జరుగుచున్నవి