ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
నీట్ లో మెరిసిన విద్యార్థికి డీఎస్పీ సన్మానం
Updated on: 2023-06-17 20:53:00

వైద్య విద్య నీట్ లో 419 మార్కులు సాధించిన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చిన్న కురుమన్న తనయుడు ఎస్ వినీత్ ను,శనివారం డీఎస్పీ కిషన్ అభినందించారు.పేద కుటుంబంలో అన్ని కష్టాలకు ఓర్చి,వైద్య విద్య అర్హత సాధించి,అమరచింత కు మంచి పేరు తేవడం గర్వించదగ్గ విషయమన్నారు.ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగాలని డీఎస్పీ విద్యార్థికి సూచించారు.