ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
నేడు అనంతపురం రానున్న హీరో శ్రీకాంత్
Updated on: 2024-11-03 12:00:00

అనంతపురం నగరంలో ఆదివారం సినీ నటుడు హీరో శ్రీకాంత్ సందడి చేయనున్నారు.నేటి సాయంత్రం 5:30 గంటలకు స్థానిక నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.హీరో శ్రీకాంత్ వస్తుండటంతో అభిమానులు ఇప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటూ సందడి చేస్తున్నారు.నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.