ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించాలి
Updated on: 2025-01-22 06:05:00

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో తెలంగాణ పల్లె దావఖాన డాక్టర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నాజియా, డాక్టర్లు శ్రీశైలం, నాగరాజు పల్లెదావఖాన అసోసియేషన్ సభ్యులు డాక్టర్ లు వీరేంద్రనాథ్, విజయ్, అనూష అమృత, అఖిల్, బిందు, రవీందర్ మౌనిక,మమత తదితరులు పాల్గొన్నారు.