ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
మినుము కొనుగోళ్లలో దళారులకు ప్రమేయం ఇవ్వకండి
Updated on: 2025-04-25 07:34:00

మినుము కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని నివారించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. జడ్పీ మీటింగ్ హాలులో జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మద్దతు ధర రావడం లేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టిసారించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతుకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు.