ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
శ్రీలంకపై పాక్ ఉత్కంఠ విజయం
Updated on: 2025-09-24 06:49:00
శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో పాక్ థ్రిల్లింగ్ విక్టరీ ఆసియా కప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన హోరాహోరీ సూపర్-4 పోరులో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒక దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన పాకిస్థాన్‌ను.. నవాజ్ (38 నాటౌట్), తలత్ హుస్సేన్ (32 నాటౌట్) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో పాకిస్థాన్ టోర్నీలో తమ ఆశలను సజీవంగా నిలుపుకుంది.