ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
Updated on: 2025-12-12 21:07:00
VZM : పూసపాటిరేగ, కొవ్వాడ అగ్రహారం, పంచాయతీ పరిధిలో నివసిస్తున్న కొవ్వాడ బాపమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామ సర్పంచ్, జనసేన నాయకుడు కోట్ల రఘు దహన సంస్కరణలు నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈసందర్బంగా రఘు మాట్లాడుతూ.. కుల, మత భేదం లేకుండా గత కొన్నేళ్ళుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన రఘును గ్రామస్తులు అభినందించారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచే నాయకత్వం ఆయనది అని ప్రశంశించారు.