ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
అబుదాబికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
Updated on: 2023-07-15 13:53:00

రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అబుదాబికి వెళ్లారు. అబుదాబి ఎయిర్పోర్ట్లో ఆయన దిగగానే యూఏఈ ప్రసిడెంట్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ ఘన స్వాగం పలికారు. అనంతరం ఇద్దరు భేటీ అయ్యారు. అబుదాబి పర్యటన అనంతరం మోదీ తిరిగి భారత్కు చేరుకుంటారు.