ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
గ్రామ గ్రామాన గులాబీ జెండా ఆవిష్కరణలు
Updated on: 2023-04-25 18:36:00

కోడేరు మండలం నుండి కొల్లాపూర్ కు కదిలిన గులాబీ దండు* తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కోడేరు మండలంలోని ప్రతి గ్రామాన గులాబీ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం బిఆర్ ఎస్ పార్టీ కొల్లాపూర్ నియోజక వర్గ పార్టీ ప్రతినిధుల సమావేశానికి కోడేరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి గులాబీ దండు మంగళవారం రోజు కదిలి వెళ్లారు.గ్రామ గ్రామము నుండి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు,సింగల్ విండో డైరెక్టర్లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,వార్డు మెంబర్లు,మండల సీనియర్ నాయకులు తరలి వెళ్లారు.