ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్
Updated on: 2023-04-25 19:00:00

తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ H82 రాష్ట్ర నాయకుల తలపెట్టిన సమ్మెకు మద్దతు తెలుపుతూ జిల్లా నాయకుల పిలుపుమేరకు కుల్కచర్ల మండల కెంద్రంలోఅంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నిరసనవ్యక్తం చేశారు మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చెంతవరకు సమ్మె కొనసాగిస్తాం మేనేజ్మెంట్ విధులు బహిష్కరణ కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారు అయినా వాటి గురించి మాకు పెద్దగా భయం లేదు ఇంకా ఎన్ని రోజులైనా విధులు బహిష్కరిస్తాం మా న్యాయమైన డిమాండ్లను సాధించుకుంటాం ఈకార్యక్రమంలో వికారాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ క్రిష్ణ మాధవరెడ్డి రామేస్ లక్ష్మణ్ సాయిలు చంద్రకాంత్ మల్లేష్ నర్సింలు యాదయ్య పరమేష్ సాయి తదితరులుఈకార్యక్రమంలో పాల్గొనాడం జరిగింది.