ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
గాయపడిన నెమలిని అధికారులకు అప్పగించిన యువకులు
Updated on: 2023-08-13 17:33:00
చాగదోణ:గట్టు మండలం చాగదోణ గ్రామ శివారులో ఓ పంటపొలం దగ్గర జాతీయపక్షి నెమలిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.అది గమనించిన గ్రామ యువకులు అక్కడకు చేరుకొని కుక్కల దాడినుంచి నెమలిని కాపాడి గట్టు మండల పోలీస్ స్టేషన్లో నెమలిని పోలీసులకు అప్పగించడం జరిగింది.పోలీసు వారు అటవి శాఖకు చెందిన అధికారులకు అప్పజెప్పడం జరిగింది.గాయపడిన నెమలికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించి అడవిలో వదిలేస్తామని అధికారులు తెలిపారు.గాయపడిన నెమలిని మానవత్వంతో అదికారులకు అప్పగించిన యువకులను పలువురు అబినందించారు.