ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్‌లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్‌లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
బీఆర్ఎస్లోకి చేరికలు
Updated on: 2023-09-24 06:32:00

రామగుండం నగరపాలక మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ నాయకుడు ముప్పిడి సత్యప్రసాద్, మాజీ కార్పొరేటర్లు షమీమ్ సుల్తానా, హైమద్ బాబు, వనం శివానందం బాబు, బాబుమియా, బొబ్బొలి సతీశ్, కత్తెరమల్ల రమేశ్‌తోపాటు నాయకులు యశ్వంత్‌రెడ్డి, సాయికుమార్ బీఆర్ఎస్లో చేరారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో మంత్రి హరీశ్‌రావు వీరందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.